విశాఖ:డిప్యూటీ కమీషనర్ బాబ్జీ రావు,అసిస్టెంట్ కమీషనర్ రామచంద్రరావు,సిటీ జెడి సతీష్ కుమార్ ఐపిఎస్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరిడెంట్ శ్రీనాధుడు అదేశాలు నేపాధ్యంలో ఇన్స్పెక్ర్ లు నమ్మి గణేష్,అప్పలరాజు, ఎస్సైలు ఖగేశ్వర్రావు,ఆమాన్ రావు
NAD జంక్షన్ లో 64 కేజీల గంజాయి తరలిస్తున్న 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు.
దేవరాపల్లికి చెందిన ఆడాడ వెంకటేష్,పాలిక నాగరాజు, వెలంరెడ్డి సత్యనారాయణ అనే ముగ్గురుని,మహరాష్ట్రకి చెందిన గోపాల్ సంజాయ్ నెత్లకర్,రవింద్ర తాతారావు సూర్యవంశీ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు.