Breaking News

గ్రామ సచివాలయ సిబ్బంది విధులకు గైర్హాజరు.

0 22

విశాఖ:కొయ్యూరు మండలం,కొమ్మిక గ్రామ సచివాలయ సిబ్బంది వెటర్నరీ ఉద్యోగి తప్ప మిగతా ఉద్యోగులు అందరూ ఈరోజు విధులకు గైర్హాజరయ్యారు.ప్రతీ రోజూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది మండల అధికారులు గాని,ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం వల్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సచివాలయం సిబ్బంది రోజు సక్రమంగా విధులకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు ఆరోపిస్తున్నారు.

ఉదయం 10:30 అయిన తెరుచుకోని సచివాలయం. 

Leave A Reply

Your email address will not be published.