Breaking News

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా.

0 22
పాఠశాల ముందు మధ్యాహ్నం ఆడుకుంటున్న విద్యార్థులు.

 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా.

విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం,కొమ్మిక పంచాయితీ,తాళ్ళపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అదే గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళను 4వేల రూపాయలుకు వాలంటీర్ గా పెట్టుకొని,పిల్లలకు పాఠాలు చెప్పకుండా విధులకు డుమ్మా కొడుతున్నారు.

ఆమె కూడా పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు.

 పిల్లలు అందరూ మధ్యాహ్నం భోజనం తరువాత టీచర్ ఆడుకోమన్నారు అంటూ రోడ్ పై తిరుగుతూ ఆడుతున్నారు.

బాధ్యత కలిగిన ఉద్యోగి విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల బాధ్యతారహితంగా వాలంటీర్ వ్యవహరిస్తున్నారు.

నెలకు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ విధులకు డుమ్మా కొట్టే ఇలాంటి ఉపాధ్యాయులు వల్ల పిల్లలకు అందాల్సిన ప్రాథమిక విద్య అందడం లేదు.

Leave A Reply

Your email address will not be published.