Breaking News

మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉత్తమ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులు.

0 21

 విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బంగారంపేట పంచాయతీ రాజుపేట గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అర్జున్ మరియు రాఘువన్ ఇద్దరు అక్కడ చదివే విద్యార్థులకు ఎంతో క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పుతున్నారు.ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మాతృభాష అయినటువంటి తెలుగుతోపాటు ఇంగ్లీష్ కూడా అనర్గళంగా చదవగలుగుతున్నారు.తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఆ పాఠశాలలో రిలీవ్ అయి, వేరే పాఠశాలకు వెళితే అక్కడ కూడా చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు చదువుపై ఆసక్తి, మక్కువ పెరిగేలా మెలకువతో క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.ఈ క్రమంలో శనివారం రాజుపేట లో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో,


విద్యార్థులతో ఏజీ న్యూస్ 24×7 వెబ్ ఛానల్ స్పెషల్ ఫోకస్.

Leave A Reply

Your email address will not be published.