చింతపల్లి: జనవరి 29 30 31 తేదీల్లో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో శివ జ్యోతి యోగ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఆన్లైన్ యోగా అవార్డు పోటీల్లో పాడేరు నియోజకవర్గం గూడెం మండలం సంకడా పంచాయతీ ‘చిన్న జడుమూరు’ గ్రామం ప్రాంత వాసి అయిన ఊలం ఈశ్వర్ జాతీయ యోగా కళా ప్రతిభ అవార్డు సాధించారు.ఈ మేరకు ఈశ్వర్ కు “కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ విశాఖపట్నం జిల్లా కరాటే చీఫ్ INSTRUCTOR బాకూరు పాండురాజు చింతపల్లి కరాటే ఆఫీస్ లో ప్రత్యేకంగా అభినందించారు.
Related Posts