Breaking News

విశాఖలో గుట్కా,మద్యం బాటిల్స్ ను పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.

0 18

 విశాఖ: అడవివరం జంక్షన్ సమీపంలో ఒక గొడౌన్ లో రెండు కోట్లు విలువ చేసే గుట్కా, పది లక్షలు విలువ చేసే ఒరిస్సాకి చెందిన 10032 క్వాటర్ మద్యం బాటిల్స్ ను పట్టుకున్న స్పెషల్ ఎన్స్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు.

డిప్యూటీ కమీషనర్ బాబ్జీ రావు, అసిస్టెంట్ కమీషనర్


రామచంద్రరావు,ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరిడెంట్ శ్రీనాధుడు అదేశాలు మేరకు ఇన్సఫెక్టర్లు సురేష్,నమ్మి గణేష్ ,అప్పలరాజు,ఎస్సైలు ఖగేశ్వర్రావు భారీ గుట్కా తో పాటు ఒరిస్సా మద్యంను పట్టుకున్నారు.

వీటితో పాటు ముగ్గురు వ్యక్తులను, ఒక లారీ,ఒక వ్యాగనార్ కారు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.