Breaking News

మాతృభాషా వాలంటీర్లను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు.

0 22

 పాడేరు:మాతృ భాషా విద్యా వాలంటీర్లను రెన్యువల్ చెయ్యాలని,జీవో నెంబర్ త్రీ ని చట్టబద్దం చెయ్యాలని,1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని,ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న వారిని, రేపు పాడేరు ఐటిడిఏ ను ముట్టడిస్తారని ముందస్తుగా గిరిజన సంఘం నాయకులను,మాతృ భాషా విద్యా వాలంటీర్లను పాడేరు పోలీస్ లు అరెస్టు చేసి స్టేషన్ లో ఉంచారు.


Leave A Reply

Your email address will not be published.