Breaking News

పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకున్న పోలీసులు.

0 17

 విజయనగరం జిల్లా సీతానగరం మండలం కోట సీతారాంపురం గ్రామ శివార్లలో ఫిబ్రవరి 11న పేకాట ఆడుతున్న వారిపై సీతానగరం పోలీసులు రైడ్ చేసి, 11మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.19,850/- ల నగదు,పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.