Breaking News

ఆంధ్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ గా మత్స్యరాస విశ్వేశ్వర రాజు నియామకం.

0 16

 విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మత్స్యరాస విశ్వేశ్వర రాజుని రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిధిలోని ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు విశ్వేశ్వర రాజుని వైసీపీ పార్టీ నాయకులు, అతని అభిమానులు,పార్టీ శ్రేణులు అభినందనలు


తెలిపారు
.

Leave A Reply

Your email address will not be published.