Breaking News

అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్ దంపతులు.

0 36

 ఈ రోజు కశింకోట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల పండగ మహోత్సవాల సందర్భంగా అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ


కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.