జగనన్న కాలనీలో భాగంగా లబ్ధిదారుల సౌకర్యార్థం బోర్ వేసే కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన వైస్ ఎంపీపీ.
విశాఖ జిల్లా:గొలుగొండ మండల కేంద్రంలో గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమములో భాగంగా జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం కొరకు లబ్ధిదారుల సౌకర్యార్థం బోరు వేసే కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన వైస్ ఎంపీపీ శ్రీమతి జక్కు
నాగమణి.