Breaking News

ఎంపీ గురుమూర్తిని తమ సమస్యలు పరిష్కరించమని విన్నవించిన స్విమ్స్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు.

0 17

 

ఎంపీ గురుమూర్తిని తమ సమస్యలు పరిష్కరించమని విన్నవించిన స్విమ్స్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు.

☑️ స్విమ్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి డైరెక్టర్ గారితో చర్చించేందుకు స్విమ్స్ కు విచ్చేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి. చర్చల అనంతరం తనని కలిసిన ఒప్పంద కార్మికుల సమస్యలను సావధానంగా విన్న గురుమూర్తి మరియు స్విమ్స్ డైరెక్టర్.

☑️ తమకు వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని కరోనా వలన పెరిగిన నిత్యావసరాల వలన కుటుంబం గడవడం కష్టంగా ఉందని అలాగే ESI హాస్పిటల్ కౌంటర్ స్విమ్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీని కోరారు. ఎంపీ వెంటనే స్పందించి సంబందించిన అధికారులకు తెలియజేసి సత్వరమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకొంటామని ఎంపీ గురుమూర్తి  తెలియచేసారు.

☑️ ఇవే కాక మరికొన్ని సమస్యలుసావధానంగా విన్న ఎంపీ ఈ సమస్యలన్నీ పరిశీలించి పరిష్కారం చూపాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మకి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.