Breaking News

పూర్తి కాని అంగన్వాడీ బిల్డింగ్

0 17

 పూర్తి కాని అంగన్వాడీ బిల్డింగ్


విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ఆర్ కొత్తూరు పంచాయితీ మాడుగుల గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ 5 సంవత్సరాల నుండి పిల్లర్స్ ,స్లాబ్ వేసి కాంట్రాక్టర్ పూర్తి చేయలేదు.నిధులు మంజూరు కాక బిల్డింగ్ పూర్తి కాలేదని,అంగన్వాడీ బిల్డింగ్ లేక అద్దె ఇంట్లో సామాన్లు పెట్టీ పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వంట సెడ్ లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నామని బిల్డింగ్ లేక పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని అంగన్వాడీ టీచర్ మీడియా వారికి తెలియజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.