Breaking News

సోలాబు గ్రామంలో పూరిల్లు దగ్ధం.

0 52

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్ర పాలెం పంచాయతీకి చెందిన సోలాబు గ్రామంలో పొత్తూరు జోగిరాజు ఇల్లు ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. సుమారుగా 50వేల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు.


Leave A Reply

Your email address will not be published.