Breaking News

1కోటి 30 లక్షలతో నూతన రోడ్డు పనులను ప్రారంభించిన డౌనూరు సర్పంచ్ పోట్టిక భవాని,ఎంపిటిసి బిడిజన అప్పారావు.

0 24

 1కోటి 30 లక్షలతో నూతన రోడ్డు పనులను ప్రారంభించిన డౌనూరు సర్పంచ్ పోట్టిక భవాని,ఎంపిటిసి బిడిజన అప్పారావు

కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీలోని బచింత గ్రామం నుండి ముల్లిమెట్ట గ్రామం వరకు 1 కోటి 30 లక్షల తో మంజూరు అయిన రోడ్డును ఆదివారం డౌనూరు సర్పంచ్ పొట్టిక భవాని, ఎంపీటీసీ బిడిజన అప్పారావు చేతుల మీదుగా పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడబరి రాజబాబు,వైసీపీ నాయకులు పోట్టిక పోతురాజు, సురేష్ పట్నాయక్, ముల్లిమెట్ట, బచింత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.