Breaking News

నాటు సారా బట్టీలు పై దాడులు నిర్వహించిన పోలీసులు.

0 21

 విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయితీ గ్రామ శివార్లలో, కొయ్యూరు ఎస్సై దాసరి నాగేంద్ర నేతృత్వంలో ఏడు వేల లీటర్ల నాటుసారా బెల్లం పులుపును పారబోసి, నాటుసారా తయారీకి వినియోగిస్తున్న డ్రమ్ములను ధ్వంసం చేసి కాల్చివేశారు.

7000 లీటర్లు నాటుసారా బెల్లంపులుపు ధ్వంసం.


ఎవరైనా అక్రమంగా నాటు సారా తయారీ క్రయవిక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దాసరి నాగేంద్ర తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.