Breaking News

వైఎస్ఆర్సీపీ నాయకుడి మనవరాలి నామకరణంలో పాల్గొన్న అరకు ఎంపీ,ఎమ్మెల్యే.

0 20

 విశాఖ: ఈరోజు అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట గ్రామంలో జరిగిన  అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  కొర్ర గాసి గారి మనవరాలి నామకరణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై “పాపని” దీవించిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి మరియు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ.


కొంత సేపు గిరిజన సాంప్రదాయ   వాయిద్యం “తుడుము”  మోగించి కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులను, నాయకులను,కార్యకర్తలను మరియు అభిమానులను ఉత్తేజ పరచిన ఎంపీ మరియు ఎమ్మెల్యే.

Leave A Reply

Your email address will not be published.