Breaking News

గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు.

0 20

 

SPS నెల్లూరు జిల్లా:

గౌతమ్ రెడ్డి గారి అంత్యక్రియలు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి,ఇతర ప్రముఖుల పర్యటన పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహణ- యస్.పి. శ్రీ విజయ రావు, IPS.

◆ ముఖ్యమంత్రి, ఇతర VIP ల పర్యటనలో సహకరించిన అన్ని విభాగాలు, ప్రజలు, నాయకులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

◆ ఓపిక, విచక్షణ, సమయ పాలనతో బందోబస్తు నిర్వహించిన సిబ్బంది నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపిన DIG,SP.

◆ మంత్రివర్యుల అంత్యక్రియల కార్యక్రమంలో గుంటూరు రేంజ్ DIG డా. CM. త్రివిక్రమ్ వర్మ,IPS., జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., జిల్లా కలెక్టర్ శ్రీ KVN చక్రధర్, IAS. గార్లు మరియు ప్రజా ప్రతినిధులు, పోలీసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.