Breaking News

ఎస్టీ కమిషన్ మెంబర్ విశ్వేశ్వర రాజును సన్మానించిన ఆంధ్ర రాష్ట్ర ట్రైకార్ చైర్మన్.

0 20

పాడేరుఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వర రాజును సన్మానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు.


నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వర రాజును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు ఈరోజు పాడేరు వైసీపీ పార్టీ కార్యాలయం వద్దకు ఆహ్వానించి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో  ఘనంగా సన్మానించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసిలు,సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విశ్వేశ్వర రాజుకి అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.