Breaking News

జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ

0 20

 జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ.

శుక్రవారం  విజయనగరం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విజయనగరం జిల్లా ఇంఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న  అరకు పార్లమెంట్ సభ్యురాలు  గొడ్డేటి మాధవి.

Leave A Reply

Your email address will not be published.