Breaking News

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.

0 19

 ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.

విశాఖ జిల్లా: అనంతగిరి మండలం వాలసీ పంచాయతీ జోర్లగడ్డ గ్రామస్తులు ఆహ్వానం మేరకు మంగళవారం టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు.ముందుగా గ్రామస్తులు, యువత కలిసి అబ్రహం కి ఘనస్వాగతం పలికారు.అనంతరం గ్రామస్తులతో సమావేశమై ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బుజ్జిబాబు,టీడీపీ సీనియర్ నేత ఆనంద్,దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడు సివేరి సురేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.