Breaking News

చీడిపాలెం సర్పంచ్ చేతుల మీదుగా రైతులకు పవర్ స్ప్రేయర్లు పంపిణీ.

0 18

 

విశాఖ జిల్లా,కొయ్యూరు మండలంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం 9మంది రైతులకు పవర్ స్ప్రేయర్లు చీడిపాలెం పంచాయతీ సర్పంచ్ శోభన్ చేతులమీదుగా అందించారు.

ఈ సందర్భంగా రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.