Breaking News

గడుతూరి రాంబాబు కి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది: ఎస్టీ కమిషన్ మెంబర్ మత్సరాస విశ్వేశ్వర రాజు.

0 22

 గడుతూరి రాంబాబు కి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది: ఎస్టీ కమిషన్ మెంబర్ మత్సరాస విశ్వేశ్వర రాజు.

గడుతూరి రాంబాబుని పరామర్శిస్తున్న ఎస్టీ కమిషన్ మెంబర్

ఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొయ్యూరు మండలం, గ్రామానికి చెందిన గడుతూరి రాంబాబుని పరామర్శించి,ఇలా జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

గడుతూరి రాంబాబు కి ఎవరైతే అన్యాయంగా చిత్రహింసలకు గురి చేశారో, ఎవరైతే కారకులు ఉన్నారో, వారిపై చట్టపరమైన చర్యలు ఎస్టీ కమిషన్ తీసుకుంటుందని మత్స్యరాస విశ్వేశ్వర రాజు తెలిపారు.

ఏ ఒక్క గిరిజనుడి కి అన్యాయం జరిగిన, అధికారుల వద్ద నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు అందకపోయినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గిరిజనుల పక్షాన ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని ఎస్టీ కమిషన్ మెంబర్ విశ్వేశ్వర రాజు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.