Breaking News

టిడిపి లో చేరిన వైసిపి నేత.

0 22

 టిడిపి లో చేరిన వైసిపి నేత.

విశాఖ జిల్లా: మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుద్దు ని పార్టీ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు అరకు నియోజకవర్గ నేత సివేరి అబ్రహం మరియు టిడిపి నాయకులు.డుంబ్రిగుడ మండలంలో జరిగిన సమావేశం అనంతరం వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక ఈరోజు అబ్రహం సమక్షంలో పార్టీలో చేరినట్లు బుద్దు తెలిపారు.ఈ సందర్భంగా బుద్దు మాట్లాడుతూ టీడీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.