Breaking News

విశాఖ KGH ST సెల్ సేవలను మెరుగుపరుస్తున్న పాడేరు ITDA PO రోణంకి.గోపాలకృష్ణ కి అభినందనలు తెలుపుతున్న ప్రజలు, నాయకులు.

0 21

 విశాఖ KGH ST సెల్ సేవలను మెరుగుపరుస్తున్న పాడేరు ITDA PO రోణంకి.గోపాలకృష్ణ కి అభినందనలు తెలుపుతున్న ప్రజలు, నాయకులు.

విశాఖపట్నం KGH హాస్పిటల్ లో పాడేరు ITDA తరుపున గిరిజన ప్రజలకోసం అందుబాటులో ఉన్న ST సెల్ సేవలను మెరుగైన వైద్యం అందించటం ఇంకా వేగవంతంగా పనిచెయ్యటానికి,ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంచటం కోసం ప్రస్తుత పాడేరు ITDA PO రోణంకి.గోపాలకృష్ణ యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారన్నారు.

విశాఖ ఏజెన్సీ ప్రజల ఆరోగ్యంపై పాడేరు ITDA PO రోణంకి.గోపాలకృష్ణ చూపుతున్న చొరవను విశాఖ ఏజెన్సీ జై ఆదివాసీ జై భీమ్ అధ్యక్షులు మరియు బీజేపీ పార్టీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుక్కేరి.ప్రభకరరావు మరియు బీజేపీ పార్టీ నాయకులు మరియు అఖిలపక్ష నాయకులు గిరిజన సంఘాల సభ్యులు గిరిజన ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.