Breaking News

మంప-గంగవరం గ్రామాలకు సాయంత్రం వేళ కూడా అదనపు బస్సు సౌకర్యం

0 19

 

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం లోని మంప-గంగవరం గ్రామాలకు ఒక రోజులో రెండు బస్సులు మాత్రమే వస్తున్నాయి.ప్రజలు సాయంత్రం సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.వాళ్ళ ఇబ్బందులు గమనించిన గ్రామ పెద్దలు మంప పంచాయితీ సర్పంచ్ ఇంగువ త్రినాధమూర్తి పడాల్, ఉపసర్పంచ్ పోతురాజు రామ్ లక్ష్మణ్, చింతపల్లి జెడ్పిటిసి పోతురాజు బాలయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి సాయంత్రం వేళ బస్ రావడానికి కృషి చేశారు. ఈ మేరకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీనిని గమనించాలని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.