Breaking News

ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన వ్యక్తికి టిడిపి నేతలు పరామర్శ.

0 21

 

విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం, నల్లగొండ పంచాయితీ, గ్రామస్తుడు కోనే పెంటేష్ శనివారం కూలీ పని చేసుకొని విధులు నిర్వహించుకొని వస్తుండగా, గొలుగొండ మండలం లోని నర్సింగిపల్లి లో స్కూటీ డీ కొట్టడం వలన కాలికి గాయం తగిలింది. టి.డి.పి నాయకులు మాజీ జి.సి.సి.చైర్మన్ యం.వి.వి.ప్రసాద్, మేమున్నాం సేవా సంఘం అధ్యక్షులు టి.డి.పి.సీనియర్ నేత అనిశెట్టి చిరంజీవి అతనిని నర్సీపట్నం అక్షయ్ ఆసుపత్రిలో జాయిన్ చేసి, పరామర్శించి,దగ్గర ఉండి వైద్య ఏర్పాట్లు చేయించి,భోజన సౌకర్యాలు కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.