Breaking News

మానవత్వం చాటుకున్న నేను సైతం చారిటబుల్ ట్రస్ట్.

0 22

 

మానవత్వం చాటుకున్న నేను సైతం చారిటబుల్ ట్రస్ట్’

గూడెం మండలం దామనాపల్లి పంచాయతీ సిగ్నపల్లి గ్రామానికి చెందిన దుక్కేరి రాములమ్మ అను మతిస్థిమితం లేని వికలాంగ వృద్దురాలి కుటుంబానికి “నేను సైతం చారిటబుల్ ట్రస్ట్” వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివ ప్రసాద్ తరుపున కూరగాయలు మరియు 5వేల రూపాయిల నగదును చింతపల్లి మండల ట్రస్ట్ సభ్యులు కుడుముల చరితేశ్, దేపూరు అనిల్ బాబు, గొర్లె తిలక్ మరియు రీమల సాగర్ అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.