Breaking News

యాక్షిడెంట్ కి గురై గాయాలు పాలైన టిడిపి నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 21

 యాక్షిడెంట్ కి గురై గాయాలు పాలైన టిడిపి నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.



యాక్సిడెంట్ కి గురై గాయాలపాలైన టిడిపి నేత నొక్కు సింహాచలం ని పరామర్శించడానికి విశాఖ జిల్లా, కొయ్యూరు మండలం, చిట్టెంపాడు గ్రామానికి వెళ్లిన పాడేరు మాజీ ఎమ్మెల్యే మరియు పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి. యాక్సిడెంట్ కి గుల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల నేను మీకు అండగా ఉంటానని గిడ్డి ఈశ్వరి భరోసా ఇచ్చారు.ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.తనను పరామర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కి నొక్కు సింహాచలం కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.