పెట్టెలి రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.
పెట్టెలి రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దివంగత నేత మాజీ MLA సివేరి సోమ తనయుడు రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.
అరకు: హుకుంపేట మండలం జాంకరపుట్టు గ్రామంలో జరిగిన ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి వ్యక్తి ని కోల్పోవడ చాలా బాధకరమని, ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సీనియర్ నేత స్వామి, తెలుగు యువత బడ్నయిని సురేష్, పొట్టంగి రామరాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.