Breaking News

టిడిపి కార్యకర్త మాలన్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన అబ్రహం.

0 20

 

టీడీపీ కార్యకర్త బొయిన తౌడన్న తండ్రి మాలన్న భౌతికకాయం వద్ద నివాళులు అర్పించిన దివంగత నేత మాజీ MLA సివేరి సోమ తనయుడు సివేరి అబ్రహం.

విశాఖ జిల్లా,హుకుంపేట మండలం, తడిగిరి పంచాయతీ అల్లంపుట్టు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తౌడన్న తండ్రి మాలన్న గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న అబ్రహం టీడీపీ నాయకులతో కలిసి అంత్యక్రియలలో పాల్గొని నివాళులర్పించారు. వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఆయన వెంట తెలుగు యువత మండల అధ్యక్షుడు కామేశ్వరరావు, దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడు సివేరి సురేష్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.