Breaking News

మార్చి 28 విశాఖ జిల్లా బంద్.

0 18

 మార్చి 28 విశాఖ జిల్లా బంద్.

విశాఖ జిల్లా:

ప్రభుత్వ సంస్థలు,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి.గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను నియంత్రించాలని,నిత్యవసర వస్తువులు ధరలు అదుపు చేసి, కోవిడ్ సంక్షోబంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని, ఈ నేపధ్యంలో దేశంలో కార్మిక,రైతు,ఇతర ప్రజా సంఘాలు,అనేక పార్టీలు 28వ తేదీన అఖిల భారత సమ్మె నిర్వహిస్తున్నాయి.ఈ బంద్ లో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలిపారు.బంద్ ను జయప్రదం చేయాలని కొయ్యూరు మండలం, రాజేంద్ర పాలెం సంతలో  కరపత్రాలు పంచుతున్న గిరిజన సంఘం నాయకులు ఎస్. సూరిబాబు,కుప్ప నాగేష్, సీఐటియు నాయకులు వై.అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.