Breaking News

కొయ్యూరులో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్.

0 14

 కొయ్యూరులో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్.

విశాఖ జిల్లా:కొయ్యూరు మండల కేంద్రం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది.ప్రభుత్వ సంస్థలు,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని,గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను నియంత్రించాలని, నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేసి, కోవిడ్ సంక్షోబంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని,ఈ నేపధ్యంలో దేశంలో కార్మిక,రైతు,ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎస్.సూరిబాబు,కుప్ప నాగేష్,సీఐటియు నాయకులు వై.అప్పల నాయుడు,ఆదివాసి జేఏసి మండల నాయకులు ఎం.బూరుగులయ్య,కొయ్యూరు సర్పంచ్ ఎం.బాలరాజు,సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పొట్టిక. సత్యనారాయణ,జంపా పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.