శుభ కృత నామ నూతన సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని 02:04:2022 విశాఖపట్నానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు, నిపుణుడు ప్రకాష్ చే, పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి స్వగ్రామమైన శరభన్నపాలెం గ్రామంలో ఉదయం 9 గంటలకు శుభ కృత నామ పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగును.
కావున మీడియా ప్రతినిధులు వారి యొక్క కుటుంబ సభ్యులతో విచ్చేసి, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో హాజరవుతారని అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి, శివప్రసాద్ దంపతులు తెలిపారు.