Breaking News

కొయ్యూరు లో విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా ర్యాలీ.

0 14

 కొయ్యూరు లో విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా ర్యాలీ.

 కొయ్యూరు లో విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా ర్యాలీ కార్యక్రమం టిడిపి నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిత్యవసర రేట్లు పెంచేసి ప్రజలు బ్రతుకులు చిందర వందర చేసిన ప్రభుత్వం, ఇది చాలదు అన్నట్లు ఉగాది కానుకగా విద్యుత్ చార్జీలు రేట్లు కూడా పెంచేసి ప్రజలకు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విద్యుత్ చార్జీలు తగ్గించాలని టిడిపి నేతలు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో యం.వి.వి.అశోక్,యం.వి.వి రాజశేఖర్,బాచి, రాజేంద్ర పాలెం సర్పంచ్ పీటా సింహాచలం మరియు కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు,రేవళ్ళ సర్పంచ్ వెంకటలక్ష్మి,మాకాడ బూరుగులయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.