Breaking News

విద్యుత్ కోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్ధులు,చిన్న పిల్లలు.

0 20

 

విద్యుత్ కోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్ధులు,చిన్న పిల్లలు.

ఈ మధ్య పగలు,రాత్రి అనే సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గంటలు తరబడి కరెంట్ కోత విధిస్తుండడంతో,అసలే ఎండాకాలం వల్ల వేడికి తట్టుకోలేక, కరెంట్ లేకపోవడంతో ఫ్యాన్ తిరగకపోవడంతో వృద్ధులు,చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిన్న పిల్లలు అయితే వేడికి తట్టుకోలేక గుక్క పెట్టి ఏడుస్తున్నారు.

కరెంట్ కష్టాలు ఎంతకాలం అంటూ ప్రజలు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.