Breaking News

రేపు 8వ తేదీన కొయ్యూరు మండలంలో భారీ ర్యాలీ.

0 20

 రేపు 8వ తేదీన కొయ్యూరు మండలంలో భారీ ర్యాలీ.

రేపు 8వ తేదీన నూతన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆవిర్భావం సందర్భంగా,నూతన అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ మండల కేంద్రంలో భారీగా ర్యాలీ నిర్వహించనున్నట్లు కొయ్యూరు వైసిపి మండల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీ హాజరవుతున్నట్లు తెలిపారు.  పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు అందరూ హాజరు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్,వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ, మండల అధ్యక్షుడు జల్లి బాబులు,మండల మహిళా అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ,గాడి సత్యనారాయణ,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు, సుధాకర్ పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.