Breaking News

పాడేరు లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం సందర్శించిన టిడిపి నేతలు.

0 20

 పాడేరు లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం సందర్శించిన మాజీ జిసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్, టీడీపి రాష్ట్ర కార్యదర్శి బొర్రా.నాగరాజు,సంస్థ ఎం.డి సింహాచలం.విద్యార్థులకు ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తుని చేరు కోవాలని,అనేక రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నేటి యువతరం రేపటి భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలవాలని అన్నారు. తల్లిదండ్రుల ఆంక్షలను నెరవేర్చాలని,ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో అభివృద్ధిలో ముందుకెళ్లాలని, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని గిరిజన విద్యార్థి విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తుకు తీసుకొని వెళ్లాలనే పట్టుదలతో ఉన్నటువంటి ఎండి సింహాచలం కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.