Breaking News

నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన గొడ్డేటి మహేష్.

0 15

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆదివారం అనకాపల్లి నుండి విజయవాడ బయలుదేరుతున్న సమయంలో అనకాపల్లి రైల్వే స్టేషన్లో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన యువనేత గొడ్డేటి మహేష్.


Leave A Reply

Your email address will not be published.