అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం,శరభన్నపాలెం పంచాయితీలో ఉగాది పురస్కారాలలో భాగంగా గ్రామ వార్డ్ వాలంటీర్స్ చేస్తున్న సేవకు గాను, శరభన్నపాలెం పంచాయితీ సర్పంచ్ సత్యనారాయణ చేతులమీదుగా ప్రభుత్వం అందజేస్తున్న సేవా మిత్ర అవార్డులు అందుకున్న శభన్నపాలెం గ్రామ వాలంటీర్లు.ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు గొడ్డేటి మహేష్,రషీద్,మాజీ సర్పంచ్ నారాయణ మూర్తి,వీఆర్పి సత్తిబాబు,భీమరాజు,సచివాలయ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.
Related Posts