అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,కినపర్తి పంచాయతీ,కొండగోకిరి సచివాలయం,గాదిగుమ్మి గ్రామ శివార్లలో గల జలపాతం నుంచి 5km దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో 10 లీటర్లు నాటుసారా మరియు 250 లీటర్లు బెల్లం పులుపును కొండగోకిరి మహిళా పోలీసు డి.రమాదుర్గ మరియు గాదిగుమ్మి గ్రామస్తులుతో కలిసి ధ్వంసం చేయడం జరిగింది.