అరకు ఎంపీ మాధవి కి శుభాకాంక్షలు తెలిపిన అంతాడ సర్పంచ్.
అల్లూరి సీతారామరాజు జిల్లా: నూతనంగా కేంద్ర కాఫీ బోర్డు మెంబర్ గా ఎంపికైన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి ని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన అంతాడ సర్పంచ్ చంద్రరావు,పాంగి కన్నబాబు,కొర్రు వీర్రాజు అలాగే శరభన్నపాలెం ఎం పి టి సి సోమగాంధీ.