Breaking News

కలెక్టర్ ను కలిసిన ఎస్టీ కమిషన్ సభ్యురాలు లిల్లీ,సురేష్ దంపతులు.

0 16

 అల్లూరి సీతారామరాజు జిల్లా: ఈరోజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ తెగల ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి జంపరంగి లిల్లీ, సురేష్ దంపతులు.


ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యల పై,గిరిజనుల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.