విషయం తెలుసుకున్న MPP బడుగు రమేష్ బాధితులను కలిసి పరామర్శించారు.
MLA తో అధికారులు తో మాట్లాడి సహాయం చేసే దిశగా కృషి చేస్తాను అని ఆయిన అన్నారు.
MPPబడుగు రమేష్ తో పాటు వైయస్సార్ పార్టీ మండల అద్యక్షలు జల్లి బాబులు, MPTC నూకాలమ్మ,స్థానిక సర్పంచ్ శోభన్, కాసి రాజు, గొకిరి చిన్నారావు,చిన్ని,నాయుడు తదితరులు పాల్గొన్నారు.