Breaking News

పాడేరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు.

0 21

 పాడేరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు.


అల్లూరి సీతారామరాజు జిల్లా:ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పాడేరు నియోజకవర్గం గ్రామ దేవత శ్రీశ్రీ మోదకొండమ్మ ఆలయంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా పాడేరు సీనియర్ నాయకులు మధ్య వైభవంగా జరుపబడినది.నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా ఉండాలని మళ్లీ 2024 వ సంవత్సరంలో జరిగే ఆంధ్రరాష్ట్రం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ మాజీ మంత్రివర్యులు మణికుమారి, రాష్ట్ర కార్యదర్శులు బొర్ర నాగరాజు,ఎక్స్ జెడ్ పి టి సి చైర్మన్ వంజంగి కాంతమ్మ,ఎక్స్ మార్కెట్ చైర్మన్ బొర్ర విజయ రాణి,మాజీ జిల్లా ఎస్టీసెల్ వైస్ ప్రెసిడెంట్ కొట్టగుళ్ళి సుబ్బారావు,పిన్నయ్యదొర,నక్కల పుట్టు ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత ప్రెసిడెంట్ విశ్వనాథం,వార్డ్ మెంబర్ కొట్టగుళ్లి రమేష్ నాయుడు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.