చింతపల్లి కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కొఫుకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో చింతపల్లి స్థానిక కరాటే క్లబ్ కేంద్రం గా తేదీ 24-4-2022 ఆదివారం, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన సందర్భంగా జిల్లా కరాటే బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్, సీనియర్స్ స్టూడెంట్స్ అందరికీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కరాటే మాస్టర్ పాండురాజు తెలిపారు.
కరాటే మాస్టర్ పాండురాజు |
సమావేశం అనంతరం మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
కరాటే శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్స్ అందరూ యధా విధిగా హాజరు కావాలని పాండురాజు తెలిపారు.