Breaking News

విశాఖ విచ్చేసిన పర్యాటక శాఖా మంత్రి ఆర్ కే రోజా ని ఎయిర్ పోర్టులో కలిసిన వైసీపీ మహిళా నాయకురాలు రమణి కుమారి.

0 17

 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా ప్రమాణ స్వీకరం చేసి మొదటిసారిగా విశాఖపట్నం విచ్చేసిన మంత్రిని ఎయిర్పోర్ట్ లో కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన వైసీపీ మహిళా నాయకురాలు శ్రీమతి పేడాడ రమణికుమారి.

Leave A Reply

Your email address will not be published.