అల్లూరి సీతారామరాజు జిల్లా నూతనంగా ఏర్పడి మొదటిసారిగా చింతపల్లి విచ్చేసిన నూతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసిన చింతపల్లి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జల్లి అలియా రాణి,స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, వైస్ ఎంపీపీ వెంగళరావు, లోతుగడ్డ సర్పంచ్ చింతల సునీల్ కుమార్,కో ఆప్షన్ సభ్యులు ఎర్ర బొమ్మల సర్పంచ్ పండయ్య,లోతుగడ్డ ఎంపీటీసీ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
.