Breaking News

చింతపల్లిలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

0 17

చింతపల్లిలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు.
కరాటే అసోసియేషన్ ద్వారా గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తూ,గిరిజన ప్రాంతంలో సమస్యలు కరాటే క్లబ్ వరకు వస్తే,కరాటే అసోసియేషన్ ద్వారా చొరవ తీసుకుని చేస్తున్న సేవను గుర్తించి ప్రత్యేకంగా విచ్చేసి పాండురాజుని అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ మెంబర్ విశ్వేశ్వర రాజు కి కరాటే మాస్టర్ పాండు రాజు కరాటే క్లబ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.


Leave A Reply

Your email address will not be published.