Breaking News

నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్ ను పరిశీలించిన కొయ్యూరు సీఐ,ఎస్ఐ.

0 46

 

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని బాయ్స్ 1 సిహెచ్ లో జరిగిన నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్ ను పరిశీలించిన కొయ్యూరు సిఐ స్వామి నాయుడు, ఎస్ ఐ దాసరి నాగేంద్ర. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సీఐ, ఎస్ఐ తో పాటు మహిళా పోలీస్ కళావతి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.